వియోగము
వియోగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.నామవాచకము
- వ్యుత్పత్తి
- యోగము.
- బహువచనం లేక ఏక వచనం
- వియోగములు,వియోగాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>వియోగము ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు దూరంకావడం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సీతామాత వియోగము తో శ్రీరాముడు భరించలేనంత దుఃఖము అనుభవించాడు.