శ్రీరాముడు

శ్రీరాముడు శివ ధనుర్భంగం సమయంలో

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శ్రీరాముడు రామాయణ మహాకావ్యనికి కావ్యనాయకుడు.దశావతారాలలో ఒక అవతారము.

  • హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు .

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

శ్రీరాముడుసకల సద్గుణ సంపన్నుడైన కావ్యనాయకూడుగా పలువురిచే కీర్తింపబడ్డాడు.

  • శ్రీరాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>