విక్షనరీ:మూలస్వరూపం/ రూపం1/అమ్మ
< విక్షనరీ:మూలస్వరూపం | రూపం1
భాషా భాగం <small>మార్చు</small>
- నామవాచకం, స్త్రీలింగం
అర్థ వివరణ <small>మార్చు</small>
- జన్మనిచ్చిన స్త్రీ : Mother
- మమతతో పెంచిన స్త్రీ
పర్యాయపదాలు <small>మార్చు</small>
సంబంధిత పదాలు <small>మార్చు</small>
వ్యతిరేక పదాలు <small>మార్చు</small>
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- అడగందే అమ్మ అయినా పెట్టదు
మూలాలు, వనరులు <small>మార్చు</small>
- బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు