నాన్న
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పుంలింగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తనకు జన్మనిచ్చిన పురుషుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>" ఓ నాన్నా నీమనసే వెన్న ........" (ఒక పాటలోని భాగము)
- నాన్న పుంలింగం కనుక వాక్యంలోని క్రియలో పుంలింగ ప్రయోగం ఉండాలి.
ఉదా: నాన్న వస్తున్నాడు, నాన్నొస్తున్నాడు
- గౌరవ వాచకం వాడినపుడు బహువచన ప్రయోగం ఉండాలి.
ఉదా: నాన్న వస్తున్నారు, నాన్నగారు వస్తున్నారు
- వాడుకలో 'నాన్న' ను, 'నాన' గా కూడా ఉచ్చరిస్తారు.
ఉదా: నానొస్తున్నాడు