ఱంతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. కలకలధ్వని. 2. సంబరము. 3. మాట. 4. గజిబిజి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దారువనవీధి శీతాంశుధరుని రంతు, శౌరిగోపాలకామినీ చౌర్యకేళి, కామరస భావములు మించికానఁబడఁగఁ, దీర్చి యిడుపులయందుఁ జిత్రించినారు
- ఆతిథ్యముగొని హరితనచేతోగతినొలయ, రంతుసేయని విద్యద్వ్రాతంబుజూచి
- "ఉ. ఱంతులు మీదుమిక్కిలిగ ఱాగతనంబు దొమ్మిచేసి." భీ. ౪, ఆ.
- "మ. విని యాఱంతు దురంతశైలమథనావిర్భూతి సింధూద్ధత, ధ్వనియో కాక మహోదకప్రళయసంత్రాసంబు లోకాళిఁబై, కొని కారించెనొ యీసుదుస్సహ మహాకోలాహలోద్వృత్తికే, మి ;నిమిత్తంబని భర్తలోకభరణోన్మేషంబు వాటింపగాన్." వసు. ౨, ఆ.