వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి/ నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

గగురుపాటు/

  • ఏదేని వింతైన/ఆశ్చర్యకరమైన/ భయంకరమైన విషయమును విన్నప్పుడు/ చూచినప్పుడు శరీరము నందలి వెంట్రుకలు నిక్కబొడుచు కొను పరిస్తితి అని అర్థము.
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఉద్ధూషణము, గగ్గురు, గగురువు, గగురుపొడుపు, నిడువెంట్రుక, పులకరము, పులకరింత, పులకలు, పులకోద్గమము, పులము, రోమవిక్రియ, రోమహర్షణము, రోమహర్షము, రోమాంచము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>