వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పులకరింత=ఏదేని భయానక/ఆశ్చర్య/విషయము చూచినను, విన్నప్పుడు శరీరమందలి వెంట్రుకలు నిక్కబొడుచు కొను అవస్థ అని అర్థము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఉద్ధూషణము, గగ్గురు, గగురువు, గగురుపొడుపు, నిడువెంట్రుక, పులకరము, పులకరింత, పులకలు, పులకోద్గమము, పులము, రోమవిక్రియ, రోమహర్షణము, రోమహర్షము, రోమాంచము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పులకలు&oldid=865883" నుండి వెలికితీశారు