పులకరము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పులకరింత / గగురుపాటు, ఏదేని భయానక/ఆశ్చర్య/విషయము చూచినను, విన్నప్పుడు శరీరమందలి వెంట్రుకలు నిక్కబొడుచు కొను అవస్థ అని అర్థము.

  • కొద్దిగా జ్వరము తగిలినట్లుండుట. [సర్కారు]

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదాలు
ఉద్ధూషణము, గగ్గురు, గగురువు, గగురుపొడుపు, నిడువెంట్రుక, పులకరము, పులకరింత, పులకలు, పులకోద్గమము, పులము, రోమవిక్రియ, రోమహర్షణము, రోమహర్షము, రోమాంచము.
నానార్థాలు

జ్వరము

సంబంధిత పదాలు

పులకింత, /పులకరింత/ గగుర్పాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పులకరము&oldid=865895" నుండి వెలికితీశారు