వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

గగురుపాటు/ పులకరింత అని అర్థము/ఏదేని భయానక/ఆశ్చర్య/విషయము చూచినను, విన్నప్పుడు శరీరమందలి వెంట్రుకలు నిక్కబొడుచు కొను అవస్థ అని అర్థము.

పదాలుసవరించు

నానార్థాలు
పర్యాయ పదాలు
ఉద్ధూషణము, గగ్గురు, గగురువు, గగురుపొడుపు, నిడువెంట్రుక, పులకరము, పులకరింత, పులకలు, పులకోద్గమము, పులము, రోమవిక్రియ, రోమహర్షణము, రోమహర్షము, రోమాంచము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు