రెక్క

రెక్కలు అల్లల్లాడిస్తున్న బాతు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పక్షి రెక్కలు.

చేయి

పక్షము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వాడు రెక్క లు తెగిన పిట్ట లాగ పడిపోయాడు.
  • పిల్లలు పెద్దవాళ్ళైతే రెక్క లొచ్చిన గువ్వల్లాగ ఎగిరి పోతారు...... మనకు దిక్కెవరు?
  • ధనికులు కొందరు బీదల రెక్కల కష్టాన్ని దోచుకుంటారు
  • రెక్కలువిరిగిన పక్షి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రెక్క&oldid=959493" నుండి వెలికితీశారు