రవ్వదోశ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇది చాలా సులభంగా, త్వరగా చేసుకోగలిగిన దోశె. రవ్వ మరియు సన్నగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిరపకాయలను నీటితో కలిపి పెనం మీద అట్టులా పోసి కాల్చి చేస్తారు. ఇది దక్షిణ భారతీయుల వంటకం అయినా, వీటిని ఇష్ట పడనివారు, తెలయనివారు దాదాపు భారత దేశములో లేనట్లే.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అట్టు
  2. మసాలాదోశ
  3. మినపట్టు
  4. రాగిదోశ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రవ్వదోశ&oldid=959326" నుండి వెలికితీశారు