రవ్వ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- రవ్వలు
అర్థ వివరణ
<small>మార్చు</small>రవ్వ అంటే గరుకైన పొడి. ఇది ఎక్కువగా ఆహారదార్ధాలలో ఉపయోగించే పదము. ఱవ్వ/ జ్వరము/అణువు/అపకీర్తి/ రట్టడి
- వజ్రము....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
|
|
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పాపొడంతా వాడే తినేశాడు. నాకొక్క రవ్వయినా పెట్టలేదు
- రవలు small shot, తుపాకిలో వేసికాల్చే సన్నగుండ్లు
- కనికరించి మాగాయి కాదు, ఒక పచ్చడి రవ్వయిన పెట్టదు