వజ్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వజ్రము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక రత్న విశేషము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వజ్రదంతి
- వజ్రదేహి
- వజ్రదేహము
- అతికఠినమై
- వజ్రసంకల్పము.
- వజ్రశరీరము
- వజ్రాయుధము
- వజ్రోత్సవము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి (సామెత)