వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది ఇంగ్లీషు లోని atom అనే మాటకి సరితూగే మాట. భౌతిక, రసాయన శాస్త్రాలలో పదార్ధాన్ని అణుప్రమాణం కంటె చిన్నగా విభజించలేమని ఒక నమ్మకం ఉండేది. ఈ అణువు అనే మాట, ప్రస్తుతం వాడుకలో ఉన్న అర్ధం వేదకాలం నుండీ సంస్కృతంలో ఉంది. (ఉ. పీతాభాస్వత్యణూపమా - మంత్రపుష్పం). వైశేషిక దర్శనం ప్రకారం రెండు అణువులు కలసి ద్వ్యణుకం ఏర్పడుతుంది. మూడు ద్వ్యణుకాలు కలసి ఒక త్రసరేణువు ఏర్పడుతుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు సూర్యరశ్మిలో తళతళమెరుస్తూ కనిపించే దుమ్ముకణాలు త్రసరేణువులని వారు భావించారు.

స్వల్పము
నానార్థాలు
లేవు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
లేవు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మన జీవితంలో ప్రతి అణువు ప్రభావం చూపేదే అని గ్రహించుదాము.
  • అణువులు పండు పొలము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అణువు&oldid=967007" నుండి వెలికితీశారు