అల్లం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అల్లం నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆర్ద్రకము.
- భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట