వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

రజని= రాత్రి.. రాత్రి చరించు వాడు.

అర్థ వివరణ <small>మార్చు</small>

దొంగ దీనికి మరో అర్థం చంద్రుడు/అసురుడు/రాక్షసుడు/సాల్వుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు

ఎదగందు, కడలివెన్న, కలువకన్నియనంటు, కలువచెలి, కలువఱేడు, కలువలయనుంగు, కలువలదొర, కలువలరాయడు, కలువవిందు, కల్వలసామి, కవపుల్గుదాయ, కుందేటితాల్పు, చందమామ, చందిరుడు, చందు, చందుడు, చందురమామ, చందురుడు, చదిరుడు, చలివెలుగు, చలువజ్యోతి, చలువమిన్న, చలువఱేడు, చలువలబచ్చు, చీకటివేరువిత్తు, చీకటులమిత్తి, చుక్కలరాజు, చుక్కలఱేడు, చెంగల్వదొర, చెంగల్వనేస్తి, చెందొవచెలి, చెందొవరా, చెందొవవిందు, జక్కవకవవిందు, జక్కవలగొంగ, జక్కవలసూడు, జాబిల్లి, జింకతాలుపరి, జింకలతాల్పు, జేజేబువ్వ, తమ్మిదాయ, తమ్మిపగతుడు, తుంగి, తొగచెలి, తొగచెలికాడు, తొగతగులు, తొగదొర, తొగనెచ్చెలి, తొగమేలు, తొగరా, తొగరాజు, తొగఱేడు, తొగలగాదిలి, తొగలఱేడు, తొగలవిందు, తొగవిందు, తొవరాయుడు, తొవసామి, నిసివెలుగు, నెల, పంటరాసామి, పైరులయెకిమీడు, మంచుజోదు, మంచువేల్పు, మున్నీటిపట్టి, మున్నీటిరాచూలి, రా, రాగుడు, రాజరాజు, రాజు, రిక్కరాయడు, రిక్కఱేడు, రిక్కలదొర, రెయివెల్గు, రేజోతి, రేదొర, రేమగడు, రేమన్నియ, రేయేలిక, రేరా, రేరాజు, రేరాయుడు, రేఱేడు, రే, రేవెలుగు, వలిమిన్న, వలివెలుగు, వెన్నెలకందు, వెన్నెలగీము, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, వెన్నెలబచ్చు, వెన్నెలరాయుడు, వెన్నెలఱేడు, వేల్పుబువ్వ, వేల్పుబోనము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>