రాక్షసుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నిశాచరుడు / నిశావిహారుడు/అంధకుఁడు/అసురుడు/అఖండుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
అసపుడు, అసుర, అసురుడు, ఆ(శ)(శి)రుడు, ఆసురుడు, ఆస్రపుడు, ఇంద్రారి, ఎఱచిదిండి, ఎఱచిమేపరి, కటప్రువు, కర్బురుడు, కర్వరి, కర్వరుడు, కల్మాషుడు, కవుచుమేపరి, కాశ్యపేయుడు, కీనాశుడు, కీలాలకుడు, కౌణపుడు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పూతనాబకాసురుల సోదరుఁడగు నొక రాక్షసుఁడు
  • రావణాసురుడు రాక్షస సంతతికి చెందినవాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>