అసుర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అసురసంధ్య
- అసురధ్రువము
- అసురుడు
- అసురకృత్యము
- అసుర జాతి
- అసుర స్వభావము
- అసుర సంహారము
- అసుర పురము
- అసుర హస్తం
- అసుర జనులు.
- అసుర బాధలు
- అసుర సంబంధము
- అసుర జాతులు
- అసుర వ్యూహం
- అసుర సంహారుడు
- అసుర రీతి
- అసుర లక్షణం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అసుర భావమ్మునన్ బుట్టుకంది క్రోధ దంభములు దర్ప మతిమానితమ్ము పరుష ములు వచించుట యవివేకంబున మెలంగుతారు గుణముల సతము దూగాడుచుంద్రు
- పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను.