వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రాక్షసుడు/అసురుడు/పలాశి

1. శిశుపాలుని తమ్ముఁడు. కృష్ణుఁడు రుక్మిణిని కొనిపోవుటయు, శిశుపాలుని చంపుటయు తలపోసి శివునిగూర్చి తపము ఆచరించి సకలమాయలను కల్పించుశక్తియు, ఆకాశమున చరించునట్టి సౌంబకము అను విమానమును పడసి, యాదవులను హింసించుచుండఁగా, కృష్ణుఁడు దండెత్తిపోయి వీనిని సంహరించెను.
2. య|| వసుదేవుని తమ్ముడు అగు వృకుని మూడవ కొడుకు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wiktionary.org/w/index.php?title=సాల్వుడు&oldid=848146" నుండి వెలికితీశారు