వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

రక్షించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రక్షింపు/అడ్డుపడు కాపాడు/కాపు

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము రక్షించాను రక్షించాము
మధ్యమ పురుష: నీవు / మీరు రక్షించావు రక్షించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు రక్షించాడు రక్షించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు రక్షించింది రక్షించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అవయవములను రక్షించునది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రక్షించు&oldid=959273" నుండి వెలికితీశారు