కాపు
కాఁపు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కాపులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- రక్షకుడు:కాయువాడు
- పంట పెట్టువాడు
- శూద్రుడు
- కాయలుకాచు
- కాపులు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- చిన్నపిల్లలకు చేతులకు ఉంచు కడియాలు
- ముంజేతికి పెట్టుకొను ఆభరణములు
- . మురుగులు (నె. దక్షిణ; కర్నూ).
- గాజులు (చి)
- వేడి నీళ్ళతో కాపు కాచు
- కావలి చాచు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు