protection
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, రక్షణ, ప్రాపకము, ఆదరవు.
- they are under his protection అతని పోష్యములో వున్నారు.
- to seek protection ఆశ్రయించుట, శరణుజొచ్చుట.
- I throwmyself on your protection తమ్మున శరణు జొచ్చినాను.
- they put themselves under his protection అతణ్ని శరణుజొచ్చిరి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).