వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చతుర్వర్ణములలో నాల్గవ వర్ణానికి చెందిన వాడు.

నానార్థాలు
పర్యాయ పదములు
అంత్యజుడు, అడుగుపుట్టువు, అబ్రాహ్మణుడు, అవరవర్ణుడు, ఏకజన్ముడు, ఏకజాతి, ఓకుడు, కాపువాడు, కాలిపుట్టువు, గ్రామకూటుడు, జఘన్యజుడు, జఘన్యుడు, దాసుడు, నాలవజాతివాడు, పజ్జుడు, పద్యుడు, పాదజుడు, వృషలుడు.
సంబంధిత పదాలు
అడుగుపుట్టువు /ఉగ్రంపశ్యుఁడు /అంఘ్రిజుఁడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శూద్రుడు&oldid=961345" నుండి వెలికితీశారు