కాపాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
కాపాడు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | కాపాడాను | కాపాడాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | కాపాడావు | కాపాడారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | కాపాడాడు | కాపాడారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | కాపాడింది | కాపాడారు |
- వ్యతిరేక పదాలు
వైరము
పద ప్రయోగాలు
<small>మార్చు</small>రాజాదుల శరీరమును కాపాడుటకు నియుక్తుఁడైన భటుఁడు
- అగ్నిని కాపాడుకొనుచు నియతముగా హోమము చేయు బ్రాహ్మణుఁడు