వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఆలన పాలన చూచి రక్షించేవాడు
  • ప్రమాదమునుండి రక్షించిన వాడు
  • కాపాలాదారు - పహారా కాసేవాడు
నానార్థాలు
పర్యాయపదములు
ఉత్తారకుడు, ఉద్ధర్త, ఉద్ధారకుడు
సంబంధిత పదాలు

రక్షణ /సరక్షణ రక్షించు/ రక్షించాడు /రక్షించారు/ రక్షించింది అంగరక్షకుడు/ గోరక్షకుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

శ్రీకృష్ణుడు పాండవుల పాలిట రక్షకుడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=రక్షకుడు&oldid=959271" నుండి వెలికితీశారు