saviour
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, రక్షకుడు, ఉత్తారకుడు.
- they looked upon him as their వాణ్ని ఉత్తారకుణ్నిగా ఎంచినారు.
- A title of our blessed Lord.
- (Mill says ముక్తి కర్త) త్రాత A+ C+ రక్షకుడు P+ K+.
- Najat dene wala martyn.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).