చైనా చక్రవర్తి అంగరక్షకుడు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
వ్యు. అంగ + రక్ష (= పాలనే) + ణ్వుల్. (కృ.ప్ర.)

అంగ(=శరీరమును)+రక్షకుడు(=కాపాడువాడు).

బహువచనం

అర్థ వివరణసవరించు

రాజు మొదలైన వారి శరీరమును కాపాడుచు వారి వెంట నుండు భటుడు.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
అంగరక్షణము / అంగరక్షణి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • ప్రముఖ వ్యక్తులకు అంగరక్షకులుంటారు.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు