ఎల్లప్పుడు

(యెల్లప్పుడు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

నిరంతరము

నానార్థాలు
పర్యాయపదాలు
అజస్రము, అనవరతము, అనారతము, అనిశము, అప్పసము, అవిరతము, అవిరామము, అశ్రాంతము, అహర్నిశము, ఎప్పుడు, ఎల్లకాలము, ఓరుంతప్రొద్దు, కలకాలము, ధ్రువము, నిచ్చ, నిచ్చలము, నిచ్చలు, నిత్తెము, నిత్యము, నిరంతరము, నిరతము, నిరవధికము, నిర్విరామము, వాలయము, వాలెము, శాశ్వతము, సంతతము, సతతము, సతము, సదా, సర్వకాలము, సర్వదా.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • దేవాలయములో దేవుని యెదుట ఎల్లప్పుడు వెలుగు దీపము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>