ఎప్పుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
అవ్యయము
- వ్యుత్పత్తి
ద్వయము
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఏ+పొద్దు:ఏకాలము
- ఎల్లప్పుడు
పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యములో పద ప్రయోగము: ......... ఎప్పుడు ఎడతెగక పాఱు ఏరును ద్విజుడున్, చొప్పడిన ఊర నుండుము, చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతీ
అనువాదాలు
<small>మార్చు</small>
|