ఎన్నడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము,ఎకవచనాంతము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏకాలము(ఏరోజు)
- ఎప్పుడు
- ఎల్లప్పుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఎన్నడే నుండుఁ గాలంబు మిన్ను దక్కి, భూతముల క్రాగ నెన్నడేఁ బుట్టినిండ్ల" [కాశీఖండం. 2-51]
- "ఎన్నడును సేగి లేనట్టి యిమ్మహాశ్మ,శానమున" [కాశీఖండం. 2-45]
- "శాపమునకుంగడ యెన్నడు" [వరాహపురాణం. 7-87]
- "ఎన్నడో చచ్చినయట్లు" [మహాభారతం, ద్రోణ. 2-50]
- "బాస యిచ్చి యెన్నడు బొంకడు" [మహాభారతం, ఉద్యో. 2-291]