వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం/అవ్యయం.
వ్యుత్పత్తి

న(కాదు)అవరతము(ఆగినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎల్లప్పుడు అని అర్థము

విశేషణం

ఎడతెగని, నిరంతరమైన.

అవ్యయం

ఎడతెగకుండా, ఎల్లప్పుడూ.

నానార్థాలు
సంబంధిత పదాలు

అనారతము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనవరతము&oldid=895031" నుండి వెలికితీశారు