అవిరతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. క్రి,విణ. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎల్లప్పుడు.
- విణ. -ఎడతెగనిది.
- విరామములేనిది
- సంతతమైన, నిరంతరమైన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు