నిరంతరమైన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నిరంతరమైన
==విశేషణం== విశేషణం
- వ్యుత్పత్తి
నిర్+అంతరమైన. నిర్ అనగా లేని. అంతరం లేని.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎటు వంటి అంతరం(అడ్దంకి)లేని,అవిరళమైన.అవిఘ్నంగా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అంతరము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ నదిలోని నీరు నిరంతరం ప్రవహిస్తునే వుంటుంది.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>