మేకవన్నె పులి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- మేకవన్నె పులి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇది ఒక తెలుగు జాతీయము. మేకవలె సాధువుగా కన్పించుచూ పులివలె క్రూరమైన స్వభావము కలది./ కలవాడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు