వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. మెతుకు అంటే అన్నము లోని ఒక ప్రత్యేక భాగము.ఉడికించిన బియ్యపు గింజ
  1. ఉడికిన బియ్యపు గింజను మెతుకు అంటారు. గట్టిగా ఉండే బియ్యపు గింజ ఉడికిన తరువాత మెతకతనాన్ని పొందుట వలన దీనికి మెతుకు అని పేరు వచ్చింది. తినేందుకు మెతుకులు ఉపయోగిస్తారు కనుక తినడాన్ని మెతకడం అని కూడా అంటారు. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మెతుకుతో పోలుస్తారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా ప్రతిభ ఉన్న వాళ్ల ప్రతిభను గుర్తించడానికి వారి ప్రతిభతో సృష్టించిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మహాభారతంలో మెతుకు సనివేశాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో, ఒక్కొక్క మెతుకును కలిపి శకుని బ్రతికించుకొని దుష్టులను అంతమొందించడానికి దుర్యోధని మేనమామలు చేసే ప్రయత్నం ఎలా సఫలమవుతుందో అనే ఒక సన్నివేశాన్ని తెలుసుకుంటే మహాభారతం మొత్తం ఎంత బాగా తీర్చిదిద్దారో తెలుస్తుంది.
  2. భోజనము / బోనము / అన్నము / భుక్తి
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఏటికి ఏతం బెట్టి ఎయ్యి పుట్లు పండించి గంజిలో మెతుకు ఎరుగనన్నా...... " ఒక పాట.
  2. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె (సామెత)
  • మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మెతుకు&oldid=863228" నుండి వెలికితీశారు