పండిన మిరపకాయ గింజలతో

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

విత్తనము/చెట్లు, మొక్కలు, వృక్షాలు సంతానోత్పత్తికి ఆధారం విత్తనములు. ఇందులో ఆయా చెట్టుకి సంబందించిన మొలక మొలకెత్తేవరకు దానికి కావసిన ఆహారం ఉంటుంది. ఇవి మనకి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి. విత్తనము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. విత్తనము.
  2. విత్తు.
సంబంధిత పదాలు
  1. వేపగింజ.
  2. చింతగింజ.
  3. జొన్నగింజ.
  4. సజ్జగింజ.
  5. రాగిగింజ.
  6. పత్తిగింజ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వేమన పద్యంలో: మిరప గింజ చూడ మీద నల్లగ నుండు .... కొరకి చూడ లోన చురుకుమనును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గింజ&oldid=953709" నుండి వెలికితీశారు