ముడుపు

దేవునికి మొక్కుబడిగా కొందరు డబ్బులు, కొబ్బరికాయలు ముడుపులుగా కట్టుట హిందువుల సాంప్రదాయము. కొబ్బరి కాయలను ముడుపులుగా కట్టి ఇచెట్టుకు కట్టినారు భక్తులు. వనస్థలి పురంలో తీసిన చిత్రము.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
నామవాచకము
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక పని చేసిపెట్టినందుకు గాను ప్రతిఫలంగా ముట్టచెప్పే సొమ్ము, లంచము/ధనము/మొక్కుబడి

గంటు, చిప్పము, పెఱిక, బస్తా, బోరెము, ముడియు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. మొక్కుబడి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వెంకటేస్వరులముడుపు
  • శుభకార్యాదుల ఆరంభమున ధనము ముడిచి మీదు కట్టిన మూట ముల్లె
  • విదేశీ కంపెనీల వద్ద ముడుపులు పుచ్చుకొని నాసిరకం ఆయుధాలు కొనుగోలుచేసిన
  • అద్దములోనదోచు ముడుపు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముడుపు&oldid=958869" నుండి వెలికితీశారు