ముఖం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ముఖం నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ముఖం (Face) తల ముందుభాగం. ఇది జుట్టు, నుదురు, కనుబొమలు, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, చర్మము మరియు గడ్డం మొదలయిన వాటి సమ్మేళనం. దీనికి వికృతి పదం మొగము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కోల మొహం
- గుండ్రటి మొహం
- నలుచదరపు ముఖం
- పొడవుముఖం
- ముఖము మీద మచ్చలు
- మొటిమలు
- సోభి మచ్చలు
- పాలిపోవడం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>