వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
భాషాభాగం
  • విశేష్యము
వ్యుత్పత్తి

సంస్కృత పదం నుండి మూలపదము/

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పరివేశము
  • దేశము
  • కుష్ఠము
  • విలుకాడు రెండుకాళ్లతో మండలాకారముగా నిలుచుట
  • సమూహము
  • వలయాకారముగా తోర్చిన వ్యూహము
  • సూర్య చంద్రాదుల బింబము

మండలము అంటే ప్రత్యేక పరిమితి కలిగిన ప్రదేశము.

  • మండలము అనగా నలబై రోజుల కాలము.
  • పరిపాలన సౌలభ్యము కొరకు ఒక జిల్లాను కొన్ని మండలాలుగా విభజిస్తారు. అటు వంటిది మండలము ఉదా: పాకాల మండలము. పులిచెర్ల మండలము.[ ఈ మండలాలు చిత్తూరు జిల్లాలోనివి]

ప్రాంతము/దేశము/సమూహము

దేశము.పరివేషము

పదాలు==

నానార్థాలు
సంబంధిత పదాలు
సూర్యమండలము, చంద్రమండలము, వాయుమండలము, మండలములుగా విభజించుట, నక్షత్రమండలము, మాండలాద్యక్షుడు .
  1. ఈ ఔషధము ఒకమండలము దినములు పుచ్చుకోవలసినది (40 దినములు)
ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాల కనా ఎక్కువ మండలాలున్న జిల్లా చిత్తూరు జిల్లా
మండలాధ్యక్షుడు /
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అంబలిత్రావు సమయము మధ్యాహ్నము కావున ఇట్టి వ్యవహారము కొన్ని మండలములలో ఏర్పడినది.
  • విలుకాడు రెండుకాళ్లతో మండలాకారముగా నిలుచుట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మండలము&oldid=958394" నుండి వెలికితీశారు