మంచె

(మంచ నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • జొన్నచేను మొదలగుచోట కూర్చుండుటకై ఎత్తుగా వేసిన చప్పరము వంటి పందిరి.

వేటలో వేటగాడు, పొలాలో పక్షులను తరిమివేయడానికి రైతులు గడ బొంగులతో, ఎండు గడ్డితో కట్టే పందిరిలాంటి కట్టడమే మంచె.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మొక్క జొన్న తోటలో, ముసిరిన చీకట్లలో, ==మంచె== కాడ కలుసుకో మరువకు మావయ్యా...... ఇది ఒక సినీగీతం లోనిది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మంచె&oldid=958383" నుండి వెలికితీశారు