పందిరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు
- భాషాభాగం
- వ్యుత్పత్తి
మూల పదము.
- బహువచనం
- పందిర్లు,పందిళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- గోడలు లేకుండా గుంజ లు లేక స్తంభాలు అదారంగా వేసేవాటిని పందిరి అంటారు.పూర్వకాలంలో వీటిని ఆకు లతో పైకప్పు వేసేవాళ్ళు.ప్రస్తుతం రేకు లు మొదలైన వాటితో కూడా వేస్తున్నారు.తీగ లు లత లు పాకడానికి,ఇంటిముందు నీడ కు,వ్యవసాయ పనులకు వీటిని వేస్తారు.
- పందిలి
- గుం\జలునాటి మీఁదకొయ్యలుకట్టి టెంకాయాకులు లోనగువాని కప్పినది పందిలి.
- "సీ. శైత్యపాండిమలు తుషారాంతమునఁ జేరెనిరులుకొన్ ద్రాక్షపందిరుల విరుల." ఆము. ౫, ఆ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వారి పెళ్లికి ఆకాశమంత పందిరి వేశారు.
- ఒక సామెతలో పద ప్రయోగము: ఇల్లు పీకి పందిరి వేసినట్టు
- అక్షయనిధియు ముత్యాలపందిరియు."
- అక్షయనిధియు ముత్యాలపందిరియు
- మాటలతో పందిలిపెట్టినాడు
- శైత్యపాండిమలు తుషారాంతమునఁ జేరెనిరులుకొన్ ద్రాక్షపందిరుల విరుల