తీగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తీగ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1 అర్ధము:
- తీగ అనగా తెలుగు భాషలో పూల తీగ అని అర్ధం=లత
2. అర్ధము:
- సంగీత ధ్వనులను ఉత్పత్తి చేయడానికి నిర్మించబడిన లేదా ఉపయోగించే పరికరం సంగీత వాయిద్యం . సూత్రబద్ధంగా, ధ్వనిని జనింపచేసే ఏదైనా సంగీత వాయిద్యంగా తీగ ఉపయోగపడుతుంది.
3. అర్ధము:
- సాధారణముగా ఇంటి అవసరాలకి వాడుకునే తీగలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. అర్ధము:
- దొండకాయ పొదగా పెరిగే తీగపైరు.
- ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ.
2. అర్ధము:
- పర్షియన్ సితార్ మూడు తీగలను కలిగిఉండగా దాని భారతీయ రూపాంతరం నాలుగు నుండి ఏడు తీగలను కలిగిఉంది.
3. అర్ధము:
- బట్టలు ఆరవేసుకునే తీగ
- పటములు గోడకు ఆనించి కట్టుకునే తీగ