దొండకాయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దొండకాయ నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దొండకాయ వేపుడు
- దొండకాయ పులుసు
- దొండకాయ పప్పు కూర
- దొండకాయ పచ్చడి
- గుత్తి దొండకాయ కూర
- దేశవాళీ దొండ
- చిన్నదొండ
- నైజాక దొండ
- బొబ్బిలి దొండ
- ఆర దొండ
- పాము దొండ
- కాకి దొండ
- చేదు దొండ
- పిచ్చి దొండ
- జయపూరు దొండ
- తియ్య దొండ
- కూర దొండ
- మంచి దొండ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పచ్చిదొండ కాయలు కూరగా వండుకుంటారు.
కాకి ముక్కుకు దొండ పండు ఇదొక సామెత.
అనువాదాలు
<small>మార్చు</small>
|