వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

మృగయ

పదాలుసవరించు

నానార్థాలు

మేకపోతు; /పొట్టేలు

సంబంధిత పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఒక పాటలో: కోట లోని చినవాడ....... వేటకు వచ్చావా... వేట కు వచ్చావా..... జింక పిల్ల కోసమే..... ఇంక దేని కోసమో.....

  • వేఁటమాంసం బష్టమాసంబులు
  1. "వ. వేఁటమాంసం బష్టమాసంబులు, దుప్పిమాంసంబు నవమాసంబులు, గురుపోతుమాంసంబు దశమాసంబులు, తగరుమాంసం బేకాదశమాసంబులు, గోవుపాలును బాయసంబును బండ్రెండుమాసంబులు పితృదేవతలకుఁ దృప్తి యొనరించు." మార్క. ౩, ఆ.

3. పొట్టేలు. "క. ఏటికి నీ రాచఱికము, బోటులు మొఱవెట్టఁ బశువు బోరనియఱవన్‌, వేఁటలనీడ్చెడు దొంగల, గీటడఁపవు వెడలి శవము క్రియనుండెదిదే." భాగ. ౯, స్కం.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=వేట&oldid=960399" నుండి వెలికితీశారు