వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వ్యాస విరచితమైన పాండవుల విజయగాధ పంచమ వేదము అనే భారతము.భా అంటే జ్ఞానము అనే ప్రకాశము. రతము అంటే శాశ్వత ఆనందము. జ్ఞానమిచ్చి శాశ్వత ఆనందము ఇచ్చేది కనుక భారతము అయింది.

  • హిమవత్పర్వతమునకు దక్షిణ సముద్రమునకు నడుమైన ఒక వర్షము(జంబూద్వీపము)
నానార్థాలు

భారతము అంటే పంచమ వేదంగా వర్ణించబడిన వేదవ్యాస విరచితమైన పురాణము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=భారతము&oldid=853574" నుండి వెలికితీశారు