వేదము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వేదము అనే పదము విద్ అనే ధాతువు నుండి ఉత్పన్నము అయినది. విద్ అంటే తెలుసుకొనతగినది అనిఅర్ధం.

  • సంస్కృత విశేష్యము

దీనిచేత ధర్మాధర్మముల నెరుగుదురు. తొలిచదువులు, ఇవి నాల్గు- ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ప్రాచీన భారత ఆర్య (ఇండో-ఇరానియనుల) ధర్మ గ్రంథములు. (ఋక్‌వేదము:- 1017 వేదమంత్రములసంహితము, వేదము లన్నిటిలోను పురాతనమైనది, ఋక్‌ వేదమంత్రములకు పారశీక (ఇరానియనుల ధర్మగ్రంథమయిన) ధ్యానశ్లోకములకు సన్నిహిత సంబంధము గలదు. సామవేదము:-వేదమంత్రములకు స్వరములు కల్పించి గానరూపమును చూపు సంహిత. యజుర్వేదము: - వైదిక తంత్రములను గురించి చెప్పు సంహిత. అధర్వణవేదము:-వేదసంహితలలో చివరిది. ఈ సంహిత భూత ప్రేత మంత్రములతోను చారిత్రక విషయములతోను కూడి యున్నది.) వేదాంతము

నానార్థాలు
  1. శ్రుతి
  2. అపరుషేయము.
సంబంధిత పదాలు
  1. చతుర్వేదాలు
  2. ఆయుర్వేదము
  3. వేదాంగము
  4. వేదాంతము
  5. పంచమవేదము
  6. వేదవిహితము
  7. ధనుర్వేదము,వేదవిద్య, వేదాంతం, వేదజ్ఞానం, వేదపన్నాలు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ప్రధానమగు వేదమును అర్థము చేసికొనుట కుపకరించు శిక్షావ్యాకరణాది శాస్త్రము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వేదము&oldid=960416" నుండి వెలికితీశారు