ఆయుర్వేదము
ఆయుర్వేదము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఆయుర్వేదము నామవాచకము
- వ్యుత్పత్తి
వేదము, ఆయువు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆయుర్వేదము అంటే పురాతన భారత వైద్యశాస్త్రము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
ఆయుర్వేద వైద్యుడు, ఆయుర్వేద చికిత్స, ఆయుర్వేద ఔషధము, ఆయుర్వేద వైద్యశాల.