భారం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము:
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భరువు అని అర్థము. ఉదా: దాన్ని మోయడానికి చాల భారం./బరువు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆఫీసులో పనిభారం పెరిగినందున అదనపు సిబ్బందిని నియమించే యోచన
- తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ వడ్డీ భారం తడిసి మోపెడయిందన్నారు
- నావంటి దీనులరక్షించే భారము తమదే
- కావున నాకుండలములు గైకొనుమివి. సంభావనముతో నిత్యము మహావరసౌవర్ణ భారమిచ్చుచునుండున్
- నాకు ఒళ్లు భారముగానున్నది