బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, బరువైన.

 • heavy wood ఊటగల కర్ర, బరువైన కర్ర.
 • heavy bread ఉడికీవుడకని రొట్టె.
 • cheese is a heavy food జున్ను గడ్డ మందమైన ఆహారము.
 • heavy head తలదిమ్ము, తలబరువు.
 • I feel very heavy to-day ఈ వేళ నాకు వొళ్ళు మహాబద్ధకముగా వున్నది.
 • heavyrain మంచి వాన, బలమైన వాన.
 • a heavy road లత్తాడుగా వుండే దోవ.
 • a heavy blow బలమైన దెబ్బ.
 • the prisoner was in heavy irons వాడికి బళువైన సంకెళ్ళు వేసి వుండినవి.
 • he is a heavy fellow మందుడు, జడుడు.
 • a heavy suspicion బలమైన సందేహము.
 • this is a heavy responsibility ఇది అసాధ్యమైన పూట.
 • a heavy task అసాధ్యమైన పని.
 • he was heavy withsleep వాడికి నిద్రమబ్బుగా వుండినది.
 • the time hangs heavy on his hands వాడికి పని లేనందున ప్రొద్దుపోలేదు.
 • we received heavy intelligence మాకు వ్యసనకరమైన సమాచారము వచ్చినది.
 • heavy crop ముంగారు.
 • the heavy horse ఇది వొక విధమైన తురుపు గుర్రము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heavy&oldid=933802" నుండి వెలికితీశారు