బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, బళువెక్కించుట,మోయించుట,మోపేటట్టు చేసుట.

 • he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు.
 • burden not thyself above thy power మోయలేని బళువును పై వేసుకోక.

నామవాచకం, s, బళువు, భారము, మోపు.

 • burden carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great burden పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ.
 • the family was a great burden to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను.
 • burden of a chorus పల్లసి.
 • theburden in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ.
 • the burden in Psalm 136 is "For his mercy endurech for ever.
 • " Life become a burden to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను.
 • the burden of grief దుఃఖభరము.
 • Lest she should sink under the burden of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=burden&oldid=925417" నుండి వెలికితీశారు